Railubandi Kathanalu by Subbu RV [paperback] Subbu RV [Sep 04, 2025]

Regular price Rs. 200.00
In Stock and ready to ship

అవసరానికి మించి ఆశించని
శ్రమ జీవనాల విలువ
తెలుసుకోవడమే
నా నిజమైన గమ్యం. కులవృత్తులు, శ్రమజీవులే జీవన వేదాలు.
బ్రతుకు కథనాలే నిత్యతత్వం, నిరంతరసత్యం.