PUBLISH WITH US
Bala Books Publications
Submit Your Manuscript
మీ రచనను Bala Books Publications కు పంపాలనుకుంటే, దయచేసి ముందుగా మా manuscript guidelines చదవండి. తరువాత క్రింది form ద్వారా మీ వివరాలు మరియు manuscript file పంపండి.
Manuscript Submission Guidelines
- File Format: MS Word Document లేదా downloadable Google Docs file మాత్రమే పంపండి.
- Fonts: Telugu Open Fonts మాత్రమే వాడండి. Purchased fonts లేదా links అవసరమయ్యే fonts వద్దు.
- Font Size: Font size 14 గా ఉంచండి.
- Alignment: Fully justified alignment వాడండి.
- Spacing: Single line spacing మాత్రమే. Paragraphs మధ్య extra gaps వద్దు.
- Font Colour: Black colour font మాత్రమే వాడండి.
- Single Font: మొత్తం document లో ఒకే font వాడండి.
- Headers & Footers: అవసరం లేదు.
- Book Details: Book name, Author name manuscript లో పెట్టవద్దు.
- Summary Document: Book name, Summary, Author bio వేరే document లో పంపండి.
- Margins: All sides 2 cm margin ఉంచండి.
- Images: Text document లో images లేదా illustrations పెట్టవద్దు.
- Proofreading: పంపించే ముందు manuscript edit చేసి proofread చేయండి.
Submit Your Manuscript
క్రింది form లో మీ వివరాలు నింపి manuscript upload చేయండి. Form కనిపించకపోతే, button పై click చేసి Google Form లో submit చేయండి.
Open Submission Form```