Gajadanthi Marinni Kathalu by Srisudhamayi

Regular price Rs. 170.00
In Stock and ready to ship

ప్రపంచం నలుమూలల నుంచి అమ్మమ్మ గారింటికి బయల్దేరిన కథేమిటో తెలుసా..?
వజ్రం కోసం దేవుడయ్య ఆ దేవుడే దగ్గరికే వెళ్లి మొరపెట్టుకున్నాడా?
కన్నీటి చెమ్మ సాక్షిగా... గజదంతి జీవితంలో ఎదురైన సంఘటన.. ఒక కిరాతకుడిని వాల్మీకిగా మార్చిన ఘటన.
ముప్పయేళ్ల క్రితం విమానంతో సహా అదృశ్యమై, ముప్పయేళ్ల తర్వాత అదే వయసుతో తిరిగొస్తే.... బ్లాక్ హోల్
ప్రకృతిని పునఃసృష్టించిన సైన్స్ విచిత్రం.. అతడు ప్రకృతిని సృష్టించాడు ది బ్లాస్ట్... ఒకేసారి 12 మంది కిడ్నాప్, సముద్రం నుంచి ఎలా తప్పించుకున్నారు.. హార్ట్చ్, సైన్స్ టచ్,థ్రిల్లర్ ఎక్సయిట్మెంట్... కంటికి కనిపించని ఎమోషన్స్ని కథల్లోకి తర్జుమా చేస్తే...
మనసు పొరల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు, కళ్ళలో మెదిలే కన్నీటి బిందువులు, గుండె లోతుల్లో నిశ్శబ్దంగా మిగిలిపోయిన మాటలు... ప్రతి కథా మీలోని ఒక అనుభూతిని తట్టి లేపుతుంది. రక్త సంబంధాల మధ్య ఉండే ఆత్మీయత, విడిపోయిన మనసుల మధ్య ఉండే వేదన, మరియు ఆశ కోల్పోయిన చోట చిగురించే కొత్త ఉత్సాహం - ఇలా రకరకాల భావోద్వేగాల ప్రయాణం ఇది.
నవ్వులు, కన్నీళ్లు, కోపతాపాలు, అనుబంధాల అల్లికతో సాగే ఈ కథాప్రయాణం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి పేజీలోనూ ఒక కొత్త అనుభూతిని, ప్రతి ముగింపులోనూ ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఈ పుస్తకం మీకు అందిస్తుంది. భావోద్వేగాల ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రముఖ రచయిత్రి శ్రీసుధామయి కథాసంపుటి... ఈ గజదంతి మరిన్ని కథలు