Description
ఇవి ప్రపంచ దేశాల అనువాద కథలు. 1955లో అద్దేపల్లి అండ్ కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమహేంద్రవరం వాళ్లు మొదట ముద్రించారు. భారతదేశం, ఇటలీ, రష్యా, చైనా, జర్మనీ, హంగేరీ వంటి ఎన్నో దేశాలకు చెందిన ప్రసిద్ధ రచయితల అధ్బుతమైన కథలను పురిపండా అప్పలస్వామి గారు తేట తెలుగులో అనువదించారు. ఈ అనువాద కథలను చదువుతుంటే దట్టమైన అడవిలో సన్నగాపారే సెలయేరులో నీరు తాగి దాహం తీర్చుకున్నట్లు వుంటుంది. ఇవి 6 చిన్న పుస్తకాలుగా వచ్చాయి. ఇప్పుడు ఆరు భాగాలలో కథలు అన్నీ కలిపి ఒకే పుస్తకం గా లభ్యం.
Reviews
There are no reviews yet.