B.Raghupati Ramaswamy
జననం :1970
స్వస్థలం :గోపాలపురం, చిత్తూరు.
విద్యాభ్యాసం :బి.ఇ., మెకానికల్ ఇంజనీరింగ్, ఎం.ఏ (ప్రాజెక్ట్ మేనేజ్మెంట్)., ఎం.ఎస్సీ (యోగా ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్సీ).
వృత్తి నేపథ్యం : మలేసియా, ఆస్ట్రేలియా దేశాలలో ఒకటిన్నర దశాబ్ధాల పాటు పని చేసిన అనుభవం. ప్రైవేటు సంస్థలలో మొత్తం మూడు దశాబ్ధాల పాటు మెకానికల్ ఇంజానీరుగా పని చేసిన అనుభవం. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలో మెకానికల్ ఇంజనీరుగా ఉద్యోగం.
విదేశాల వీక్షణ: సింగపూరు, మలేసియా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండు, గ్రేట్ బ్రిటన్, నేపాల్.
రచనలు: 1. ఒక అమ్మాయి ప్రయాణం (ఇంగ్లీషులో “జర్నీ ఆఫ్ అ గర్ల్ చైల్డ్” అనే పుస్తక అనువాదం)- (2021)
2. లాస్ట్ బెంచ్ (తమిళంలో కడైసి బెంచ్ అనే కవితా సంపుటి అనువాదం) (2022)
3. మట్టివాసన - స్వీయ రచన (2023).
4. స్ఫూర్తి సందేశాల సమాహారం (ఇంగ్లీషులో “ఇన్స్పైరింగ్ మెస్సేజెస్" అనే పుస్తక అనువాదం) (2024).
5. సుళుందీ తమిళ నవల తెలుగు అనువాదం
అవార్డులు:
1. చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘ గౌరవ పురస్కారం (2023).
2. తెలుగు సాహిత్య సమితి, పలమనేరు వారిచే తెలుగు భాషాభివృద్ధి సాహితీ పురస్కారం (2024).
3.కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, చిత్తూరు వారిచే గౌరవ పురస్కారం (2024).
ఫోన్: 9600047259, email : charispath69@gmail.com