Aakula krishna

శ్రీ ఆకుల కృష్ణ గారు తెనుగునాట వివిధ ప్రభుత్వ కళాశాలల్లో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు 2004 నవంబరు నెలలో సిల్వర్ జుబిలీ ప్రభుత్వ కళాశాల నుంచి పదవీ విరమణ చేశారు. ఆ నాటి నుండి తన 34 సం.ల విశేషానుభవంతో రచనా వ్యాసంగము చేస్తూ ఉన్నారు.
2006 లో సన్యాసినికి ప్రేమతో అనే పేరుతో ఒక కథా సంపుటిని విడుదల చేశారు.