0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop
      Calculate Shipping

        Bala Books

        📖 Chandamama Bala Sahityam – A Must-Have Telugu Classic set of 11 Books (Special Bundle Offer)

        📖 Chandamama Bala Sahityam – A Must-Have Telugu Classic set of 11 Books (Special Bundle Offer)

        📖 Chandamama Bala Sahityam – A Must-Have Telugu Classic set of 11 Books (Special Bundle Offer)

        📖 Chandamama Bala Sahityam – A Must-Have Telugu Classic set of 11 Books (Special Bundle Offer)

        Original price was: ₹1,700.00.Current price is: ₹1,250.00.

        📚 చందమామ తెలుగు బాల సాహిత్య కలెక్షన్

        మీ బాల్యపు మధుర జ్ఞాపకాలను తిరిగి తెచ్చే అరుదైన సాహిత్యం!

        📚 ఈ కలెక్షన్‌లో ఉండే పుస్తకాలు:

        1. కీర్తిసింహుడి కథ
        2. ఐదు ప్రశ్నలు
        3. మాయదారి ముసలిది
        4. శివ పురాణం
        5. వర్థమానుడి విదేశీ యాత్రలు
        6. కొయ్య గుర్రం
        7. కీలుగుర్రం
        8. స్వర్ణ సింహాసనం
        9. దుర్గేశ నందిని
        10. నవాబు నందిని
        11. అరణ్య పురాణం  (మోగ్లీ & జంగిల్ బుక్  తెలుగులో) 

        1950ల నుండి అనేక తరం పిల్లల ఊహాశక్తిని ఆకర్షించిన చందమామ కథలు — ఇప్పుడు ప్రీమియం ముద్రణతో, బొమ్మలతో, 11 అద్భుతమైన పుస్తకాలుగా మీ ఇంటికి రాబోతున్నాయి.

        📦 మీరు పొందేది:

        ✅ మొత్తం 11 బొమ్మలతో  కూడిన ముద్రణ గల పుస్తకాలు
        ✅ ప్రతీ పుస్తకంలో ప్రత్యేక కథలు, ఆకర్షణీయ బొమ్మల కవర్‌లు
        ✅ నాణ్యమైన పేపర్, శుభ్రమైన ప్రింటింగ్
        ✅ అన్ని పుస్తకాలు కలిపి ₹1250/- మాత్రమే (పోస్టల్ చార్జీలు సహా)
        ✅ ఇండియా అంతటా డెలివరీ

        🎁 ఎవరికి బాగుంటుంది?

        👧🏻 6–14 ఏళ్ల పిల్లలకు
        👨‍👩‍👧‍👦 చిన్నతనంలో చదివిన తీపి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకోవాలనుకునే పెద్దలకి
        🎁 బహుమతిగా ఇచ్చేందుకు లేదా ఇంట్లో పిల్లల లైబ్రరీకి ఓ విలువైన జోడింపు

        🎁 బండిల్ ఆఫర్ ధర: ₹1250/- మాత్రమే
        🚚 ఆల్ ఇండియా డెలివరీ

        ❓ తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):

        1. ఇది డిజిటల్ వెర్షనా?
          ❌ కాదు. ఇది అచ్చువేసిన  ప్రింటెడ్ బుక్స్ సెట్టు. PDFలు కాదు.
        2. బుక్స్ డెలివరీ ఎలా వస్తుంది?
          మీ ఆర్డర్ తర్వాత, మేము ప్యాకింగ్‌తో కూడిన ప్రింటెడ్ బుక్స్‌ను కొరియర్ ద్వారా పంపిస్తాము. ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది.
        3. డెలివరీకి ఎంత సమయం పడుతుంది?
          సాధారణంగా 3–6 రోజుల్లో మీకు బుక్స్ డెలివరీ అవుతాయి.
        4. ఇది పిల్లలకు బాగుంటుందా?
          అవును. ఇది 6 ఏళ్లు పైబడి పిల్లలకూ, కథలను ప్రేమించే పెద్దలకూ ఒక అరుదైన కలెక్షన్.