{"title":"Non-Fiction","description":"","products":[{"product_id":"naa-peru-bhagatsingh","title":"Naa Peru Bhagatsingh","description":"\u003cp\u003eBhagat singh Jail Diary and other articles translation into telugu by Mohan Talari.\u003c\/p\u003e","brand":"Mohan_Talari","offers":[{"title":"Default Title","offer_id":46615564845245,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0738\/8728\/5437\/files\/BhagatSinghfront.jpg?v=1775724319"},{"product_id":"hyderabad-to-shikago-travelogue-by-shantisri-benarji","title":"Hyderabad to Shikago, Travelogue by Shantisri Benarji","description":"\u003cp\u003eఈ యాత్రా చరిత్రలో భిన్న, భిన్న ప్రాంతాలలోని రకరకాల వంటకాలను, భోజన పదార్థాలను ఎంతో హృద్యంగా బ్రాండ్ అంబాసిడర్ లాగా వర్ణించారు. ఎవరికివారు ఈ పుస్తకం 'కొని' 'చదువుకొని' ఆస్వాదించాలన్న ఉద్దేశ్యంతో పేర్కొనడం లేదు. ఈ పుస్తకాన్ని చేత పట్టుకుని ఆ ప్రదేశాలు చూస్తే చక్కని సహాయకారిగా, మార్గదర్శిగా ఉంటుందనడం నిర్వివాదాంశం. ఆ విధంగా శాంతిశ్రీ బెనర్జీ గారు కృతజ్ఞతా పాత్రురాలు, అభినందనీయురాలు. ఆ ప్రాంతాలు చూడలేని నేను వారి రచనా దర్పణంలో వాటిని దర్శించి సంతృప్తి చెందుతున్నాను.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e-వెలుదండ నిత్యానందరావు.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eకొత్తగా యాత్రలు చేసే వాళ్ళకు ఈ పుస్తకం ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రవేశ రుసుములు, హోటల్ బిల్లుల వంటి ఆర్థికపరమైన వివరాలు కూడా ఇచ్చారు కాబట్టి సందర్శకులు ఆర్థికపరమైన ప్రణాళికను స్పష్టంగా చేసుకోవచ్చు. అంత ఖర్చుతో విదేశాలకు వెళ్లలేనివారు ఈ పుస్తకం వల్ల వీసా లాంటి ఇబ్బందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా బెర్లిన్ నుంచి అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, షికాగో నగరాల దాకా ఖచ్చితంగా చుట్టి రావొచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eగిరిజ పైడిమర్రి\u003c\/p\u003e","brand":"Shantisri_Benarji","offers":[{"title":"Default Title","offer_id":46783925452989,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0738\/8728\/5437\/files\/Hyderabadtochicago-Cover_Final_CC_2_1.jpg?v=1778589995"}],"url":"https:\/\/balabooks.in\/collections\/non-fiction.oembed","provider":"BALA BOOKS","version":"1.0","type":"link"}